Thursday, September 6, 2007

ఇదెక్కడి జీవితం బాస్. ఈ ప్రైవేట్ ఊద్యొగుల బతుకులు ఇంక ఇంతేనా? సిన్సియర్గా పని చెస్తె అవసరం అయిపొయిన తరువాత మర్చి పొతారు. ఈన్ క్రిమెంట్స్ టైమెకి ఏవి గుర్తుండవు. ఖనీసం గుర్తుంపు ఉందాదు. ఏదొ జాలి పది ఉద్యొగం ఇచ్చినట్టు చుస్తరమిటి. ఈంటెర్వూలొ ఆనెక స్టెప్స్ దాటి , ఆన్నిరకలుగ ఓ కె అయ్యింతరువతె గా సెలక్ట్ చెసింది. ఆఐనా నా పిఛ్చిగాని తమిలనాడులొ సి.ఎం జయలలిత కొద్దిగా స్ట్రిక్ చెసారని లక్షల మంది ప్రభుత్వ ఉధ్యొగస్తులను దిస్మిస్ చెస్తె దానికి న్యయస్తనలు కుడా ఆడ్డు చెప్పలెదు, ఇంక ప్రివటె ఉద్యొగులను ఎవరు పట్టించుకుంటారు? ఏక్కడికి అక్కడ సంఘాలు పత్తుకొతనికి ఏంత మందికి కుదురుతుంది?